Ind vs Eng 2nd T20I: Kohli Become The First Batsman To Score 3000 Runs In T20Is | Oneindia telugu

2021-03-15 85

Indian skipper Virat Kohli became the 1st batsman to score 3,000 runs in T20Is on Sunday. Kohli scored a belligerent 73 to help India thrash England in the 2nd T20I at Motera.
#IndvsEng2ndT20I
#ViratKohli
#RishabhPant
#TeamIndia
#AxarPatel
#ShreyasIyer
#KLRahul
#IndvsEng2021
#ShubmanGill
#IndvsEng2021
#JaspritBumrah
#HardhikPandya
#EionMorgan
#IndvsEngT20Series
#Cricket

ఓటమితో టీ20 సిరీస్‌ను ఆరంభించిన భారత్ ఆదివారం మొతేరాలో జరిగిన రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుచేసింది.రెండో టీ20 ద్వారా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. 49 బంతుల్లోనే 73 పరుగులు చేయడంతో టీ20 క్రికెట్లో కోహ్లీ సాధించిన పరుగుల సంఖ్య 3వేల మైలురాయిని దాటింది. ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.